భారత సైనికుల ఆనందహేళ

security-personnel-Independస్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వాఘా బార్డర్ లో భారత్- పాక్ సైనికులు స్వీట్లు పంచుకున్నారు. బీఎస్ఎఫ్ జవాన్లు పాక్ రేంజర్లకు స్వీట్లు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాకిస్థాన్ రేంజర్లు భారత సైనికులకు స్వీట్లు ఇచ్చారు.