Tuesday, 3 November 2026

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

8mkx4tzlస్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇంటర్నేషనల్‌ మార్కెట్ల నెగిటివ్ ట్రెండ్ ట్రేడింగ్ పై ప్రభావం చూపుతోంది. దాంతో భారతీయ మార్కెట్లు ఉదయం నుంచే నష్టాల బాట పట్టాయి. బాంబే స్టాక్ ఎక్చ్సేంచ్ సూచీ సెన్సెక్స్ 490 పాయింట్లకు పైగా నష్టంతో 25 వేల 270 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రధాన మార్కెట్లన్నీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. అటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ కూడా నష్టాల్లోనే ట్రేడవుతోంది. నిఫ్టీ 151 పాయింట్ల పైగా నష్టంతో 7వేల 760 వద్ద కొనసాగుతోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *