Tuesday, 3 November 2026

భోగి వేడుకల్లో ఎంపీ కవిత…

222బంజారాహిల్స్‌లో భోగి మంటలు వెలుగుల్ని నింపాయి. కేబీఆర్‌ పార్క్‌లో జరిగిన వేడుకల్లో నిజామాబాద్ ఎంపీ కవిత పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆమె సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రైతులు సుభిక్షంగా ఉండాలని కోరారు. తెలుగు రాష్ట్ర ప్రజలు సంక్రాంతిని ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు సుఖ, సంతోషాలతో కలిసి మెలగాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *