Thursday, 5 November 2026

మచిలీపట్నంలో రెండు కుళ్లిపోయిన శవాలు లభ్యం..

కృష్ణా: జిల్లాలోని మచిలీపట్నంలోని కేంద్రీయవిద్యాలయం సమీపంలో రెండు కుళ్లిపోయిన శవాలు లభ్యం అయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *