Thursday, 5 November 2026

బీజింగ్ చేరుకున్న చంద్రబాబు బృందం

హైదరాబాద్: ఎపి సీఎం చంద్రబాబుతో పాటు ఆయన బృందం చైనా రాజధాని బీజింగ్ కు చేరుకుంది. మూడు గంటలు ఆలస్యంగా బీజింగ్ కు చేరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *