Tuesday, 3 November 2026

మరోసారి మ్యాగీ నూడుల్స్‌ను పరీక్షలు

2sefpns6నెస్లే ఇండియాకు మ్యాగీ కష్టాలు తప్పట్లేదు. తాజాగా మరోసారి మ్యాగీ నూడుల్స్‌ను పరీక్షించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. మైసూరు పరిశోధనశాలలో ఈ పరీక్షలు నిర్వహించాలని చెప్పింది. మ్యాగీ శాంపిళ్లపై మరోసారి పరీక్షలు చేపట్టాలని నిన్న కేంద్రానికి ఆదేశాలు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం.. నెస్లే సంస్థ వేసిన పిటీషన్‌పై ఇవాళ తీర్పును వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *