మలేషియా గడ్డపై పీవీ సింధూ సంచలనం

2gs30vyx

మలేషియన్ మాస్టర్స్ టైటిల్ విజేతగా నిలిచింది పీవీ సింధు. 2016 సీజన్లో సింధూకిది తొలి గ్రాండ్ ప్రీ టైటిల్. 3వ సీడ్ గా బరిలో దిగిన సింధు.. స్కాట్లాండ్ షట్లర్ కిర్ స్టీ గిల్మోరాపై 21-15, 21-9 తేడాతో సంచలన విజయం నమోదు చేసింది.