Monday, 2 November 2026

మళ్లీ తగ్గనున్న డీజిల్‌ పెట్రోల్‌ ధరలు

.
న్యూఢిల్లీ: వాహన దారులకు శుభవార్త. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి తగ్గే అవకాశముంది. పెట్రోల్‌, డీజిల్‌ లీటరకు రూపాయి చొప్పున తగ్గవచ్చని భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు గత ఐదేళ్లలో ఎన్నడూలేనంత తక్కువ స్థాయికి పడిపోతుండటమే దీనికి కారణం.ఈ నెలలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను లీటర్‌కు రూ. 2 చొప్పున తగ్గాయి.  పెట్రోల్‌ ధర గత ఆగస్టునుంచి వరుసగా ఎనిమిదవ సారి తగ్గగా, డీజిల్‌ ధర గత అక్టోబర్‌నుంచి వరుసగా నాలుగోసారి తగ్గింది.
3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *