మళ్లీ సైకో కలకలం
పశ్చిమగోదావరి, సెప్టెంబరు 10 : పశ్చిమగోదావరి జిల్లాలో మళ్లీ సైకో కలకలం రేగింది. నర్సాపురం మండలం రాజుల లంకలో ఓ మహిళకు సైకో ఇంజక్షన్ ఇచ్చి పరారయ్యాడు. నల్లజర్లలో గత నెల 20న సైకో దాడిలో గాయపడిన గంటా చంటి అనే మహిళకు తీవ్ర అస్వస్థతకు గురైంది. గంటా చంటిని తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తరలించారు.