Wednesday, 4 November 2026

మహిళపై దాడిచేసి బంగారం అపహరణ

హైదరాబాద్‌: నెల్లూరు జిల్లా గూడూరు కృష్ణమందిరం ప్రాంతంలో దారుణం జరిగింది. గుర్తుతెలియని దుండగులు మహిళను కత్తితో పొడిచి బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. గాయపడిన మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *