హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తెదేపా సీనియర్‌నేత, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం నుంచి మెట్ల సత్యనారాయణ 3 సార్లుఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన మృతిపట్ల పలువురు తెదేపా నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ మృతి