Monday, 2 November 2026

మాది ఇంటి గొడవ కాదు.. సర్కారీ జగడం

61473836304_160x120శివపాల్ సింగ్ తో విభేదాలపై యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఈ పరిణామాలు తమ కుటుంబానికి సంబంధించినవి కాదని, ప్రభుత్వానికి సంబంధించినవన్నారు. అంతేకాదు ప్రభుత్వానికి సంబంధించి తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నానని, కొందరు బయటి వ్యక్తుల ప్రమేయం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. చాలా నిర్ణయాలు ములాయంతో మాట్లాడిన తర్వాతే తీసుకుంటానని, కొన్ని మాత్రం సొంతంగా తీసుకోవాల్సి వస్తుందన్నారు అఖిలేష్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *