Tuesday, 3 November 2026

మామిడి తోటను ధ్వంసం చేసిన ఎనుగులు

సుండుపల్లి : కడప జిల్లా సుండుపల్లి మండలంలోని ముడుంపాడు పంచాయతీ గోపాలకృష్ణాపురం గ్రామంలో ఏనుగుల సంచారం గ్రామస్థులను భయాందోళనకు గురిచేస్తోంది. నిన్న రాత్రి శివశంకర అనే రైతుకు చెందిన మామిడి తోటలోకి ఏనుగులు ప్రవేశించి తోటను ధ్వంసం చేశాయి. అటవీశాఖ అధికారులు స్పందించి ఏనుగులను తరిమే చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *