మార్కెట్‌లోకి మరో కొత్త ‘4జీ’ స్మార్ట్‌ఫోన్…

4చైనాకు చెందిన జోపో టెక్ సంస్థ ‘జోపో హీరో 1’ పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా మార్కెట్‌లోకి విడుదల చేసింది. రూ.12వేలకు ఈ స్మార్ట్‌ఫోన్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా వినియోగదారులకు లభ్యం కానుంది.

జోపో హీరో 1 ఫీచర్లు…
▪ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్
▪ 5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
▪ 64 బిట్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6735 ప్రాసెసర్
▪ 2 జీబీ ర్యామ్, మాలి-టి720 గ్రాఫిక్స్
▪ 13.2 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
▪ 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
▪ 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
▪ 4జీ ఎల్‌టీఈ, యూఎస్‌బీ ఓటీజీ
▪ బ్లూటూత్ 4.0, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ
280