మీడియా ప్రతినిధులపై పోలీసుల దాడి
గుంటూరు (జనంసాక్షి)
గుంటూరు జిల్లా కోటప్పకొండ దేవాలయం వద్ద మీడియా ప్రతినిధులపై పోలీసులు దాడి చేశారు. అకారణంగా పోలీసులు తమపై దాడిచేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ మీడియా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.