నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ లో ముత్యాలమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. భక్తులు భారీ ఎత్తున తరలి వస్తున్న భక్తులు.. బండ్ల ప్రదక్షిణ, బోనాల ఊరేగింపుతో నిన్న అమ్మవారి ఆలయం దగ్గర జాతర సందడి నెలకొంది. వందలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. గాజులు, పూలు, పసుపు-కుంకుమలు కూడా సమర్పించడం ఇక్కడి ఆనవాయితీ. వర్షాలు కురవాలని, జనమంతా సుఖసంతోషాలతో ఉంచమని అమ్మవారిని కోరుకుంటున్నట్లు భక్తులు చెబుతున్నారు.
ముత్యాలమ్మ జాతర వైభవంగా జరుగుతోంది.




