Tuesday, 3 November 2026

మెదక్ నిజామాబాద్ ల్లోఏసీబీ దాడులు

mfgfwwwqమెదక్ జిల్లా జహీరాబాద్ చెక్‌పోస్టుపై అవినీతి నిరోధకశాఖ అధికారులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో అధికారులు చెక్‌పోస్టు సిబ్బంది దగ్గర అక్రమంగా ఉన్న నుంచి రూ. 30 వేలు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలోని మద్నూరు ఆర్టీవో చెక్‌పోస్టులో ఏసీబీ డీఎస్పీ నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *