Tuesday, 3 November 2026

మేడారం జాతర తేదీలు ఖరారు

వరంగల్‌, మే 12 (జనంసాక్షి) :
వన దేవతలు సమ్మక్క-సారలమ్మ జాతర-2014 తేదీలను గిరిజన పూజారులు ఆదివారం ప్రకటించా రు. తాడ్వాయి మండలం మేడారం లో కొలువుదీరిన వనదేవతల ఉత్సవాలు 2014 ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. 12న సారలమ్మ గద్దెకు వస్తారని, 13న సమ్మక్కను గద్దెకు తీసుకువస్తారని, 14న దేవతల వన ప్రవేశం ఉంటుందని పూజారులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *