Tuesday, 3 November 2026

మేడారం జాతర విజయవంతంపై సీఎం కేసీఆర్ హర్షం

4

మేడారం జాతర విజయవంతంగా ముగియడంపై సంతోషం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. ఏర్పాట్లలో రేయీ బవళ్లు తలమునకలైన అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని శాఖలను సమన్వయం చేసి జాతర విజయవంతం చేసేందుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ.. ఇతర ఉన్నతాధికారులు.. ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *