Wednesday, 4 November 2026

బస్సులో మంటలు… మెకానిక్‌ మృతి

 రాజమండ్రి, గోకవరం మండలం రామన్నపాలెంలో ఫారెస్ట్‌ అధికారుల బస్సులో మంటలు వచ్చాయి. బస్సుకు రిపేర్‌ చేస్తుండగా వచ్చిన మంటలతో మెకానిక్‌ మరణించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *