రాజమండ్రి : రాజమండ్రి నగరంలో ఆంధ్రప్రదేశ్ నంది నాటకోత్సవాలు మే నెల 14 నుంచి 29వతేదీ వరకు జరగనున్నాయి. ఈ నాటకోత్సవాల్లో రెండు వేలమంది కళాకారులతో 88 నాటక ప్రదర్శనలు జరగనున్నాయి. నంది నాటకోత్సవాలను రాజమండ్రిలో ఘనంగా నిర్వహించేందుకు స్థానిక ఎంపీ మురళీమోహన్ సన్నాహాలు చేస్తున్నారు.




