Friday, 6 November 2026

ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు : ఇద్దరికి గాయాలు

అనంతపురం: అనంతపురం జిల్లా కనగానపల్లె మండలం దాదులూరు దగ్గర ఆర్టీసీ బస్సును ఓ కారు ఢీకొంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *