ప్రధాని నరేంద్ర మోడీ తల్లి ఢిల్లీలోని ఒక బ్యాంకు వద్ద క్యూలో వెళ్లి తన వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకున్న సంఘటనపై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్….96 ఏళ్ల వయోవృద్ధురాలైన తల్లికి క్యూలో వెళ్లి పాతనోట్లను మార్చుకునే పరిస్థితి తీసుకువచ్చిన ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన తల్లికి అటువంటి పరిస్థితి రానివ్వననీ. ఆమె బదులుగా తానే క్యూలో నిలుచునే వాడినని కేజ్రీవాల్ అన్నారు.
మోడీ తన తల్లి ని క్యూ లో నిలబెట్టాడు..!




