Tuesday, 3 November 2026

ప్రత్యేక ప్యాకేజీకి పట్టుబట్టాలి

chandrababu-to-discuss-special-status-for-andhra-jaitley ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధతపై పార్లమెంటులో పట్టుబట్టాలని సీఎం చంద్రబాబు ఎంపీలకు సూచించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. జైట్లీని బుధవారం కలిసి చట్టబద్ధతపై అడగాలని మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు రుణం మంజూరుపై ప్రకటన రావాలన్నారు. వారం రోజుల్లో కేంద్రం నుంచి ప్రకటన వచ్చేలా చేయాలన్నారు. విశాఖ రైల్వే జోన్‌ అంశంపై సమావేశాల్లో పెట్టుబట్టాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *