Tuesday, 3 November 2026

యూపీలో భారీ అగ్ని ప్రమాదం

sog0n7xoయూపీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాన్పూర్ లోని ఓ కెమికల్ గోడౌన్ ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఘటన ప్రాంతం పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని 10 ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. కాగా ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం వాటిల్లినా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *