Wednesday, 4 November 2026

రంగారెడ్డి జిల్లా అంటారంలో కలకలకం

రంగారెడ్డి: షాబాద్ మండలం అంటారంలో కలకలం రేగింది. ఓ వ్యక్తి ఏకే 47 తో సంచరిస్తున్నాడని సమాచారం. దీంతో పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *