శ్రీకాకుళం : సీతంపేట మండలం గుమ్మాడ వద్ద సమీప అటవీప్రాంతం నుంచి నాలుగు ఏనుగులు రహదరిపైకి వచ్చాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏనుగుల సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు.