Thursday, 5 November 2026

రాజమండ్రిలో ఇంటర్‌ విద్యార్థుల సందడి

s82qe780రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. సమయానికన్నా ముందుగానే విద్యార్థులు పరీక్షాకేంద్రాలకు చేరుకున్నారు. రాజమండ్రిలోని ప్రధాన కూడళ్లన్నీ ఇంటర్‌ విద్యార్థులతో కిటకిటలాడాయి. తొలిరోజు పరీక్షకు పిల్లల వెంట వచ్చిన తల్లిదండ్రులతో అన్ని పరీక్షాకేంద్రాల వద్ద సందడి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *