Thursday, 5 November 2026

రాజమండ్రిలో ఘనంగా నవరాత్రి వేడుకలు.

227vy08sహైదరాబాద్‌: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్థానిక దేవీక్‌లోని దుర్గాదేవి ఆలయంలో మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. రాత్రి వేళల్లో విద్యుత్‌ కాంతుల్లో దేవీాక్‌ పరిసర ప్రాంతాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *