Wednesday, 4 November 2026

రాజస్థాన్‌ శిక్షణకు వేంప్లలె ఉపాధ్యాయులు

కడప,మార్చి9(జ‌నంసాక్షి): జాతీయస్థాయి శిక్షణ కార్యక్రమాలకు వేంప్లలె ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. రాజస్థాన్‌ రాష్ట్రంలో ఈనెల 13 నుంచి నిర్వహించే శిక్షణకు వేంప్లలె రాజీవ్‌నగర్‌ పాఠశాల ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఉదయపూర్‌లోని జాతీయశిక్షణ మండలి ఆవరణలో ‘జాతి సమైక్యత – సంస్కృతి’ తదితర అంశాలపై ఈ నెల 13 నుంచి 21 వరకూ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణకు ఆంధప్రదేశ్‌, కర్ణాటక రాష్టాల్ర నుంచి ఉపాధ్యాయులు వెళ్తున్నారు. ఈ సదస్సు కోసం జిల్లా నుంచి  ముగ్గురు ఉపాధ్యాయులే ఎంపికయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *