Tuesday, 3 November 2026

రాజ్‌భవన్‌ ముట్టడికి యత్నించిన వామపక్షాలు

vvsqajtl

హైదరాబాద్‌: హెచ్‌సీయూ వీసీ అప్పారావును రీకాల్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాలు చేపట్టిన ఛలో రాజ్‌భవన్‌ ఉద్రిక్తతకు దారి తీసింది. ఖైరతాబాద్‌ నుంచి రాజ్‌భవన్‌కు బయలుదేరిన వామపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సీపీఐ నేత నారాయణ సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *