రాష్ట్ర ప్రయోజనాల కోసమే బిజెపితో పొత్తు: మంత్రి

 విజయనగరం,మే18(జ‌నం సాక్షి ):  విజయనగరం జిల్లా బొబ్బిలి మినీ మహానాడును భూగర్భ గానుల శాఖ మంత్రి సుజయ్‌ కృష్ణ రంగారావు ప్రారంభించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రయోజనాలకోసమే ఆనాడ బిజెపితో టిడిపి పొత్తుపెట్టుకుందన్నారు. ప్రస్తుతం బిజెపి రహస్య ఒప్పందాలు చేసుకున్న ప్రతిపక్ష పార్టీ దొంగ పోరాటాలు చేస్తోందన్నారు. ఎన్ని అవాంతరాలు ఆటంకాలు ఎదురైన జిల్లా అభివృద్ధి చేపడతమాన్నారు. ప్రతీ పక్ష నేతలు కేవలం బురదజల్లే కార్యక్రమంలో నిమగం అయ్యారని విమర్శిచారు.
———–