Wednesday, 4 November 2026

రూ. 4 కోట్ల విలువ చేసే ఇసుక జప్తు

తూర్పుగోదావరి జిల్లా : అక్రమంగా నిల్వ వుంచిన రూ. 4కోట్లు విలువ చేసే ఇసుకను విజిలెన్స్‌ అధికారులు జప్తు చేశారు. సీతానగరం మండలం ముగ్గళ్ల ఇసుక ర్యాంపు వద్ద ఇసుక అక్రమ నిల్వలపై విజిలెన్స్‌ అధికారులు దాడులు చేయగా అక్రమంగా నిల్వ ఉంచిన ఈ ఇసుక కన్పించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *