Tuesday, 3 November 2026

రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు

wyufrj7aహైదరాబాద్ :

హైదరాబాద్ నగర శివారులో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలనే టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. హయత్ నగర్ మండలం బాటసింగారం వద్ద బైక్ మీద వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి దుండగులు గొలుసు లాగారు. బైక్ పై నుంచి కింద పడిన యాదమ్మకు తీవ్రగాయాలవ్వడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *