Wednesday, 4 November 2026

రేపు తిరుపతిలో మహాధర్నా : భూమన

తిరుపతి,(జనంసాక్షి): తిరుపతి నగరాభివృధ్ది పట్ల కిరణ్‌ సర్కార్‌ వివక్ష చూపుతుందని స్థానిక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణారెడ్డి శనివారం ఆరోపించారు. అందుకు నిరసనగా రేపు తిరుపతిలో తమ పార్టీ మహాధర్నా చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *