హైదరాబద్
రైతు సమస్యలపై ప్రభుత్వం వెంటనే మూడు డిమాండ్లను నిరవేర్చాలని టీ.టీడీపీ నేత రేవంత్‌రెడ్డి కోరారు. రాష్ట్రంలో రైతుఆత్మహత్యలు కోనసాగుతున్న ప్రభుత్వంలో చలనం రావడంలేదని ఆయన మండిపడ్డారు. రైతుల కోసం ఈ ప్రభుత్వం చేసిందేమిలేదని కనీసం ఈ మూడు డిమాండ్లనైనా నిరవేర్చాలని రేవంత్‌రెడ్డి కోరారు.2014-జూన్ 2 నుంచి చనిపోయిన రైతులందరికి పెంచిన పరిహారం వర్తింపజేయాలి. ప్రభుత్వ భూములను బ్యాంకుల దగ్గర తనఖా పెట్టి రైతులను రుణ విముక్తులను చేయాలి. అసెంబ్లీలోని అన్ని పార్టీల ఫ్లోర్‌లీడర్లతో కమిటీ వేసి రైతు ఆత్మహత్యల లెక్క తేల్చాలి లేదంటే కోదండరామ్ అధ్యక్షతన కమిటీ వేయాలి
రైతు సమస్యలపై ప్రభుత్వం వెంటనే మూడు డిమాండ్లను నిరవేర్చాలని టీ.టీడీపీ నేత రేవంత్‌రెడ్డి కోరారు. రాష్ట్రంలో రైతుఆత్మహత్యలు కోనసాగుతున్న ప్రభుత్వంలో చలనం రావడంలేదని ఆయన మండిపడ్డారు. రైతుల కోసం ఈ ప్రభుత్వం చేసిందేమిలేదని కనీసం ఈ మూడు డిమాండ్లనైనా నిరవేర్చాలని రేవంత్‌రెడ్డి కోరారు.2014-జూన్ 2 నుంచి చనిపోయిన రైతులందరికి పెంచిన పరిహారం వర్తింపజేయాలి. ప్రభుత్వ భూములను బ్యాంకుల దగ్గర తనఖా పెట్టి రైతులను రుణ విముక్తులను చేయాలి. అసెంబ్లీలోని అన్ని పార్టీల ఫ్లోర్‌లీడర్లతో కమిటీ వేసి రైతు ఆత్మహత్యల లెక్క తేల్చాలి లేదంటే కోదండరామ్ అధ్యక్షతన కమిటీ వేయాలితెలంగాణలో 1400 మంది రైతులు చనిపోతే 312 మందేనని ప్రభుత్వం తగ్గించి చూపే ప్రయత్నం చేస్తోందని రేవంత్‌రెడ్డి అన్నారు. అమరవీరుల లెక్కల విషయంలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం వంచించిందని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి అన్నారు.




