Tuesday, 3 November 2026

రైస్‌మిల్లులో అగ్నిప్రమాదం

విశాఖ,  విశాఖ జిల్లాలోని నాతవరం దగ్గర రైస్‌మిల్లులో అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో 600 బస్తాల బియ్యం దగ్ధం అయింది. భారీగా ఆస్తి నష్టం జరిగింది. అగ్నిమాపక శాఖ అధికారులు వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *