Thursday, 5 November 2026

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

మార్టూరు : ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ఇసుకదర్శి వద్ద జాతీయ రహదారిపై ఒంగోలు వైపునకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. ఇసుకదర్శి గ్రామానికి చెందిన కోవి పేరయ్య (65) రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *