ట్విట్టర్లో సైనాకు అభినందనల వెల్లువ

9j9nalh7ప్రపంచ బాడ్మింటన్‌లో సైనా నెంబర్‌ వన్‌ ర్యాంక్‌

న్యూఢిల్లీ, మార్చి 28 : భారత బాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ ర్యాకింగ్‌లో చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో సైనా నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. తొలిసారిగా సైనా టాప్‌ప్లేస్‌కు చేరుకుంది. నెంబర్‌ వన్‌ సాధించిన తొలి మహిళా షట్లర్‌గా సైనా రికార్డు కెక్కింది. ఇండియా ఓపెన్‌ సెమీస్‌లో కరోలినా మారిన్‌ ఓటిమి చెందడంతో సైనా నెహ్వాల్‌ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. గతంలో ప్రకాశ్‌పదుకొనె పురుషుల బాడ్మింటన్‌లో నంబర్‌ వన్‌ స్థానం సాధించారు.