గుంటూరు: మార్కెటింగ్ శాఖ అధికారి ఓబుల్ రెడ్డి ఒక వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు. ఒక హూటల్‌లో ఆయన ఒక వ్యక్తి నుంచి 50 వేలు రూపాయలు లంచం తీసుకున్నారు . కాపుకాసి ఏసిబి అధికారులు వెంటనే అతనిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.




