Thursday, 5 November 2026

లభ్యంకాని దంపతుల ఆచూకీ

జంగారెడ్డిగూడెం గ్రామీణం: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన సూరవరవు పున్నయ్య , భార్య పిచ్చాయమ్మ పదిహేను రోజుల క్రితం ఏలూరులోని ఓ ప్రైవేటు ట్రావెల్స్‌లో కాశీకి వెళ్లారు. ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకుని ఉంటారేమోనని కుటుంబసభ్యులు, గ్రామస్థుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *