హైదరాబాద్: స్టాక్ మార్కెట్లు ఈరోజు ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. 338 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, 101 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 68.41 పైసలుగా ఉంది.లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
హైదరాబాద్: స్టాక్ మార్కెట్లు ఈరోజు ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. 338 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, 101 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 68.41 పైసలుగా ఉంది.



