Tuesday, 3 November 2026

లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

4

స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల పాజిటివ్ ట్రెండ్ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. దాంతో ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు…అదే జోరు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 260 పాయింట్లకు పైగా లాభంతో 24వేల 962 దగ్గర ట్రేడవుతోంది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 80 పాయింట్లకు పైగా లాభంతో 7వేల 580 దగ్గర కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *