హైదరాబాద్: దేశీయ స్టాక్మార్కెట్లు ఈరోజు లాభాల్లో కొనసాగుతున్నాయి. ట్రేడింగ్ నుంచే లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు దూకుడు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతానికి బీఎస్ఈ సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా, నిఫ్టీ 35 పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 7500 పాయింట్లపైన ట్రేడవుతోంది.లాభాల్లో స్టాక్మార్కెట్లు
హైదరాబాద్: దేశీయ స్టాక్మార్కెట్లు ఈరోజు లాభాల్లో కొనసాగుతున్నాయి. ట్రేడింగ్ నుంచే లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు దూకుడు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతానికి బీఎస్ఈ సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా, నిఫ్టీ 35 పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 7500 పాయింట్లపైన ట్రేడవుతోంది.



