Wednesday, 4 November 2026

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

nkrcx0jdస్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ ట్రెండ్ ట్రేడింగ్ ను ప్రభావితం చేస్తోంది. ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 350 పాయింట్లకుపైగా లాభంతో 25 వేల 670 వద్ద ట్రేడవుతోంది. ప్రధాన సూచీలన్నీ లాభాల్లో కొనసాగుతున్నాయి. అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ సైతం 110 పాయింట్లకు పైగా లాభంతో 7 వేల 780 వద్ద ట్రేడవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *