Monday, 2 November 2026

లారీ బోల్తా… నలుగురు మహిళల మృతి

 నెల్లూరు,  వెంకటాచలం మండలం చెముడుగుంట దగ్గర గ్రానైట్‌ లారీ బోల్తా పడి నలుగురు మహిళలు మరణించారు. రాళ్ల మధ్య నలిగి మహిళలు మృతి చెందారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ప్రకాశం జిల్లా మార్టూరు మండలం చినజాగర్లమూడి గ్రామస్థులని పోలీసులు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *