Monday, 2 November 2026

లొంగిపోయిన మావోయిస్టు నేత గాజర్ల అశోక్‌!

6

హైదరాబాద్ : మావోయిస్టు నేత గాజర్ల అశోక్‌ పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. అశోక్‌ ప్రస్తుతం దండకారణ్య కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అనారోగ్య కారణాలతో అశోక్‌ లొంగిపోయినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *