లోక్‌సభ రేపటికి వాయిదా

LOKSABHA-MODI-0లోక్ సభ రేపటి వాయిదా పడింది. నూతనంగా ఎన్నికైన సభ్యుడి చేత స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ప్రధాని మోడీ నూతన మంత్రులను సభకు పరిచయం చేశారు. అనంతరం ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు లోక్ సభ సంతాపం తెలిపింది. ఆ తర్వాత సభను రేపటి వాయిదా వేశారు.