Tuesday, 3 November 2026

వరంగల్‌లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు

వరంగల్ : జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. మార్చి నెలలోనే మేనెలను తలపించే విధంగా ఎండలు మండిపోతున్నారు. జిల్లాలో దాదాపు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనబతున్నాయి. అత్యవసరముంటే తప్ప ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *