Tuesday, 3 November 2026

వరంగల్ జిల్లాలో పిచ్చికుక్కల స్వైర విహారం

d7r93gkpవరంగల్ జిల్లాలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి. హన్మకొండ ప్రగతినగర్ లో కుక్కలు స్థానికులపై దాడి చేశాయి. పిచ్చి కుక్కల దాడిలో ఆరుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *